Site icon Sanchika

ఫిబ్రవరి 2020 సంపాదకీయం

[dropcap]‘సం[/dropcap]చిక’ -తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్సులు. సంచికకు ప్రత్యేకతను కల్పించి అభిమానిస్తున్న వారందరికి వందనాలు.

పాఠకులకు విభిన్నమయిన రచనలను విశిష్టమయిన రీతిలో అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది.

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, నాటిక, కవితలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ ఫిబ్రవరి 2020 సంచిక.

‘సంచిక’ రాబోయే ఉగాది సందర్భంగా మన మాతృభాష అయిన తెలుగు భాష ఔన్నత్యం, ప్రాధాన్యం, విశిష్టతలను తెలియజేసే కథలను సంకలనంగా ప్రచురించదలచింది. రచయితలు ఈ అంశం కేంద్రంగా కల తాము రచించిన కథలను పంపవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ చూడండి.

1 ఫిబ్రవరి 2020 నాటి ‘సంచిక’లోని రచనలు:

కాలమ్స్:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

గళ్ళ నుడికట్టు:

నాటిక:

భక్తి:

అవీ ఇవీ:

***

2 ఫిబ్రవరి 2020 ఆదివారం నాటి సంచికలో సీరియల్స్, కాలమ్స్, భక్తి పర్యటన వ్యాసం, సినీ విశ్లేషణ, సినీ సమీక్ష తదిదర రచనలు ఉంటాయి.

త్వరలో మరికొన్ని కొత్త ఫీచర్స్, ఇంటర్వ్యూలు, ధారావాహికలతో సంచిక పాఠకులను అలరించనుంది.

సంచికపై మీ ఆదరణని ఇలాగే కొనసాగిస్తారనీ ఆశిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version