Site icon Sanchika

సంపాదకీయం ఫిబ్రవరి 2022

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్కారాలు. సంచికను విశిష్టంగా అభిమానిస్తున్న వారందరికి ధన్యవాదాలు.

జనవరి నెల వెళ్ళిపోతూ, సాహితీ అభిమానులకు దుఃఖం మిగిల్చి వెళ్ళింది. జనవరి నెల చివరిలో మరణించిన ప్రముఖ కవి శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారికి, ప్రముఖ కార్టూనిస్ట్, కవి శ్రీ బుజ్జాయి (దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి) గారికి, ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్, చిత్రకారులు శ్రీ భరత్ భూషణ్ గారికి సంచిక నివాళులర్పిస్తోంది.

~

పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం శ్రమిస్తోంది. అందుకు గాను కవితల పోటీ, కథల పోటీలు ప్రకటించింది ‘సంచిక’.

సంచిక కవితల పోటీ లింక్:

https://sanchika.com/sanchika-kavitala-poti-2022-announcement/

సంచిక కథల పోటీ లింక్:

https://sanchika.com/sanchika-kathala-poti-2022-announcement/

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ ఫిబ్రవరి 2022 సంచిక.

1 ఫిబ్రవరి 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:

ప్రత్యేక వ్యాసం:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

భక్తి:

బాలసంచిక:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version