[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు, రచయితలకు నమస్కారాలు. ‘సంచిక’ను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.
పాఠకులకు విభిన్నమైన, విశిష్టమైన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం కృషి చేస్తోంది.
విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకూ చోటిస్తున్న విశిష్టమైన సాహిత్య వేదిక ‘సంచిక’ లోని అన్ని రచనలు చదువరులను ఆకట్టుకుంటున్నాయి.
పాఠకుల ఆదరణను మరింతగా పెంచుకునేందుకు గాను కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
‘సంచి’కలో ఆంగ్ల రచనలు కూడా ప్రచురిస్తున్న సంగతి పాఠకులకు విదితమే. ఈ నెల ప్రత్యేకంగా శ్రీ టి.ఎస్.ఎస్. మూర్తి రచించిన ‘Is a Soldier a Monk?’ అనే కవితను అందిస్తున్నాము.
ఉత్తమ సాహిత్యాన్ని పాఠకులకు అందించాలన్న ‘సంచిక’ ప్రయత్నాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము.
ఎప్పటిలానే సీరియల్, వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, భక్తి రచన, ఇంటర్వ్యూ, పిల్లల కథ, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 ఫిబ్రవరి 2024 సంచిక.
1 ఫిబ్రవరి 2024 నాటి ‘సంచిక’లోని రచనలు:
సంభాషణం:
- కవి, సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
సీరియల్:
- అంతరిక్షంలో మృత్యునౌక-6 – పాణ్యం దత్తశర్మ
కాలమ్స్:
- సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…22 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-6 – శ్రీ కుంతి
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా -47 – ఆర్. లక్ష్మి
- మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-9 – పాణ్యం దత్తశర్మ
కవితలు:
- నేను మాత్రమే, నాకై – శ్రీధర్ చౌడారపు
- ఫైసలా – వారాల ఆనంద్
- నవజీవన రాగం..!! – సత్యగౌరి మోగంటి
కథలు:
- డమాంబుష్ జబ్బు – గంగాధర్ వడ్లమన్నాటి
- అక్షర దక్షిణ – శ్యామ్ కుమార్ చాగల్
- రాణీగారి పులి!! – సముద్రాల హరికృష్ణ
పుస్తకాలు:
- ఉద్వేగాలు, అనుభూతుల కవితా రూపం ‘అక్షరంతో ప్రయాణం’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
భక్తి:
- ఒకే పానవట్టము మీద ఉన్న రెండు శివలింగములు – డా. మార్కండేయులు జొన్నలగడ్డ
బాల సంచిక:
- సద్వినియోగం – కంచనపల్లి వేంకటకృష్ణారావు
అవీ ఇవీ:
- ‘సిరికోన’ చర్చాకదంబం-15 – డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ
- కౌరవపాండవుల అన్యోన్యాభిమానాలు – గోనుగుంట మురళీకృష్ణ
- నాన్నారం కథలు – పుస్తకావిష్కరణ సభ – ఆహ్వానం – ఆర్.సి. కృష్ణస్వామి రాజు
English Section:
- Is a Soldier a Monk? – Poem – T.S.S. Murthy
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.