[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్కృతులు. సంచికను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.
విశిష్టమైన, విభిన్నమైన రచనలు పాఠకులకు అందేలా చూసేందుకు ‘సంచిక’ నిరంతరం కృషి చేస్తోంది.
‘సంచిక’ ప్రచురించే రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకూ తావిచ్చేలా ఉంటున్నాయి.
చదువరుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
పాఠకుల కోసం కొత్తగా ‘ఆదాబ్ హైదరాబాద్’ కాలమ్ ఈ నెల నుంచి ప్రారంభమవుతోంది.
ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక విశ్లేషణ, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 జూలై 2024 సంచిక.
1 జూలై 2024 నాటి ‘సంచిక’లోని రచనలు:
సంభాషణం:
- సంభాషణం – కవి శ్రీ రఘు శేషభట్టార్ అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
కాలమ్స్:
- ఆదాబ్ హైదరాబాద్.. -1 – పి. జ్యోతి
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-11 – కుంతి
- సగటు మనిషి స్వగతం-2 – సగటు మనిషి
పరిశోధనా గ్రంథం:
- శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-3 – పాణ్యం దత్తశర్మ
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- జూలై 2024 – టి. రామలింగయ్య
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా – 52 – ఆర్. లక్ష్మి
- 75 సంవత్సరాల విశ్వనాథ శకం – కోవెల సుప్రసన్నాచార్య
- యల్లాప్రగడ సీతాకుమారి అభ్యుదయ కథలు – శీలా సుభద్రాదేవి
- విశ్వనాథ ‘మ్రోయు తుమ్మెద’లో ఇస్లాం – ఒక విశ్లేషణ – హేలీ కళ్యాణ్
కథలు:
- ఎలైవ్ ఆర్ డెడ్ (అనువాద కథ) – ఆంగ్ల మూలం: నిరంజన్ సిన్హా, అనువాదం: కల్లూరు జానకిరామరావు
- కథలో ఓ పేజీ – గంగాధర్ వడ్లమన్నాటి
- రీల్స్ – డా. మానస్ కృష్ణకాంత్
కవితలు:
- పుట్టినరోజు – శ్రీధర్ చౌడారపు
- తెలుగైన స్వగతం – శాంతిశ్రీ బెనర్జీ
- నేనెవరు – ప్రొఫెసర్ నరసయ్య పంజాల
పుస్తకాలు:
- చిత్ర విచిత్రమైన మలుపులు తిరిగే ‘భయంకర్’ నవల ‘విషకన్య’ – పుస్తక విశ్లేషణ – ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ
- నిజజీవితానికి నిలువుటద్దం – ‘జీవన సౌరభం’ నవల – పుస్తక విశ్లేషణ – గోనుగుంట మురళీకృష్ణ
బాలసంచిక:
- సింహాద్రి ఆలోచన – కంచనపల్లి వేంకటకృష్ణారావు
అవీ ఇవీ:
- ఖమ్మంలో జరిగిన పద్యగాన పోటీల విశేషాలు – నివేదిక – సంచిక టీమ్
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.