సంపాదకీయం జూన్ 2024

0
2

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి ధన్యవాదాలు.

పాఠకులకు విశిష్టమైన, విభిన్నమైన రచనలను అందించాలని ‘సంచిక’ సదా ప్రయత్నిస్తోంది.

‘సంచిక’ లోని రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకూ తావిచ్చేలా ఉంటున్నాయి.

చదువరుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

పాఠకుల కోసం కొత్తగా ‘సగటు మనిషి స్వగతం’ కాలమ్ ఈ నెల నుంచి ప్రారంభమవుతోంది.

ఆంగ్ల విభాగంలో ఈ నెల శ్రీ. టి.ఎస్.ఎస్. మూర్తి రచించిన ఆంగ్ల కవితని అందిస్తున్నాము.

ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, భక్తి రచన, ఆంగ్ల కవిత, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 జూన్ 2024 సంచిక.

1 జూన్ 2024 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

  • సంభాషణం – కవయిత్రి కోసూరి జయసుధ అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

కాలమ్స్:

  • సంచిక విశ్వవేదిక – సిడ్నీ అన్నమ్మయ్య బృందం 25వ వార్షికోత్సవం – భారతి పరసు/సారధి మోటమఱ్ఱి
  • శ్రీ మహా భారతంలో మంచి కథలు-10 – కుంతి
  • సగటు మనిషి స్వగతం-1 – సగటు మనిషి

పరిశోధనా గ్రంథం:

  • శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-2 – పాణ్యం దత్తశర్మ

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- జూన్ 2024 – టి. రామలింగయ్య

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -51 – ఆర్. లక్ష్మి
  • నిద్ర లేవండి – డా. నెల్లుట్ల నవీన చంద్ర

కథలు:

  • జినదత్తుడనే కథకుడూ.. (అనువాద కథ) – కన్నడ మూలం: శ్రీధర బనవాసి, అనువాదం: రంగనాథ రామచంద్రరావు
  • పెంచుకోండి – గంగాధర్ వడ్లమన్నాటి
  • అమృత్ రసగుల్లా హౌజ్.. – వేణు మరీదు
  • గాల్లో తేలినట్టుంది..!! – తోట సాంబశివరావు

కవితలు:

  • ఓ దృక్కోణం – శ్రీధర్ చౌడారపు
  • అమ్మమ్మ ఊరు! – శాంతిశ్రీ బెనర్జీ

పుస్తకాలు:

  • సాహిత్య ప్రయోజనం సిద్ధింపజేసిన కథాసంపుటి ‘మధుమంజీరాలు’ – పుస్తక సమీక్ష – పాణ్యం దత్తశర్మ

బాలసంచిక:

  • నీళ్ళను చూసి నేర్చుకో – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • తల్లి – తండ్రి – గురువు – దైవం – నాగేశ్వరరావు బెల్లంకొండ. డా
  • ‘తానా’ ప్రపంచ సాహితీ వేదికపై విశిష్ట అతిథిగా తుర్లపాటికి ఆహ్వానం – సంచిక టీమ్

English Section:

  • Thy Name Is.. – Poem – TSS Murty

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here