[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్కారాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.
విభిన్నమైన, విశిష్టమైన రచనలను పాఠకులకు అందించాలని ‘సంచిక’ నిరంతరం ప్రయత్నిస్తోంది.
‘సంచిక’ లోని రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకూ తావిచ్చేలా ఉంటున్నాయి.
చదువరుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
ప్రముఖ రచయిత్రి శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన పరిశోధనా గ్రంథాన్ని ఈ నెల నుంచి ధారావాహికంగా అందిస్తున్నాము.
కొద్ది కాలం విరామం తరువాత శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి కాలమ్ ‘రంగుల హేల’ ఈ నెల నుంచి పునః ప్రారంభమవుతోంది.
ఆంగ్ల విభాగంలో ఈ నెల శ్రీ. టి.ఎస్.ఎస్. మూర్తి రచించిన ఆంగ్ల కవితని అందిస్తున్నాము.
ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, భక్తి రచన, ఆంగ్ల కవిత, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 మే 2024 సంచిక.
1 మే 2024 నాటి ‘సంచిక’లోని రచనలు:
సంభాషణం:
- సంభాషణం – కవయిత్రి, రచయిత్రి శ్రీమతి సునీత గంగవరపు అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
కాలమ్స్:
- రంగుల హేల 53: ఎన్నికల రగడ – అల్లూరి గౌరీ లక్ష్మి
- సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…24 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-9 – కుంతి
పరిశోధనా గ్రంథం:
- శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-1 – పాణ్యం దత్తశర్మ
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- మే 2024 – టి. రామలింగయ్య
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా -50 – ఆర్. లక్ష్మి
- దర్శనాచార్యుని బౌద్ధ కావ్యం – రాజేశ్వరి దివాకర్ల
కథలు:
- అంతరిక్షంలో ఆగంతకులు (అనువాద కథ) – ఆంగ్ల మూలం: ఫ్రాంక్ రోజర్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
- ఇచ్చట జాతకాలు మార్చబడును – విజయాచలం
కవితలు:
- నాకర్థం కాలేదు! – శ్రీధర్ చౌడారపు
- నన్ను మాట్లాడనివ్వండి – మల్లాప్రగడ రామారావు
- స్నేహం.. నేనూ.. – డా.టి.రాధాకృష్ణమాచార్యులు
పుస్తకాలు:
- అడుగడుగునా అనుభూతిని అందించే ‘ఒదిగిన కాలం’ – పుస్తక సమీక్ష – వేదాంతం శ్రీపతిశర్మ
భక్తి:
- భగవద్గీత – భౌతిక పరిణామం నుండి ఆధ్యాత్మిక పరిణామంపై శాస్త్రీయ భావనలు – సాయి ప్రశాంతి. ఎన్
బాలసంచిక:
- భలే ఆలోచన – కంచనపల్లి వేంకటకృష్ణారావు
అవీ ఇవీ:
- అనుభవాలు – జ్ఞాపకాలు – గోనుగుంట మురళీకృష్ణ
English Section:
- A Place of Relief! – Poem – TSS Murty
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.