‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్కారాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి ధన్యావాదాలు.
విశిష్టమైన, విభిన్నమైన రచనలు పాఠకులకు అందించేందుకు ‘సంచిక’ నిరంతరం చేస్తున్న ప్రయత్నం కొనసాగుతోంది.
‘సంచిక లో ’ ప్రచురితమయ్యే రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదిక లవుతున్నాయి.
పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
‘సంచిక’ ప్రచురించి, సంకలనం చేయదలచిన ‘సైనిక కథలు’ పుస్తకానికి కథలు పంపపల్సిన గడువు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2024. ప్రకటన లింక్ ఇది.
అలాగే, డా. అమృతలత-సంచిక సంయుక్తంగా నిర్వహిస్తున్న దీపావళి కథల పోటీకి కథలు పంపపల్సిన గడువు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2024. ప్రకటన లింక్ ఇది. ఈ పోటీలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా రచయితలను కోరుతున్నాము.
ఈ ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ‘సంచిక’ వెబ్ పత్రిక ప్రత్యేక సంచిక వెలువరించిన సంగతి తెలిసినదే. ఈ క్రమంలోనే ఈ నెలలో రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక సంచిక వెలువరించాలని ఆశిస్తూ, రచనలు కోరుతూ ఒక ప్రకటన ఇచ్చాము. ఈ స్పెషల్ ఇష్యూ కోసం రచనలను 03 సెప్టెంబరు 2024 నాటికల్లా పంపమని కోరాము. వినాయక చవితి 07 సెప్టెంబరు 2024, శనివారం నాడు వచ్చింది. స్పెషల్ ఇష్యూ 08 సెప్టెంబరు 2024 ఆదివారం నాడు వెలువడుతుంది.
ఆంగ్ల విభాగంలో ఈ నెల – శ్రీమతి గంటి స్వాతి రచించిన కేరళ, తమిళనాడులోని కొన్ని దర్శనీయ స్థలాల యాత్రా రచనను అందిస్తున్నాము.
ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 సెప్టెంబర్ 2024 సంచిక.
1 సెప్టెంబర్ 2024 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:
సంభాషణం:
- కవి, విమర్శకులు కవి, విమర్శకులు, నాటకకర్త డా. పెద్ది వెంకటయ్య అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
ధారావాహిక:
- ఆరోహణ-2 – ఆంగ్ల మూలం: సాధనా శంకర్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
కాలమ్స్:
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-13 – కుంతి
- సగటు మనిషి స్వగతం-4 – సగటు మనిషి
- వందే గురు పరంపరా – 1 – చివుకుల శ్రీలక్ష్మి
పరిశోధనా గ్రంథం:
- శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-5 – పాణ్యం దత్తశర్మ
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- సెప్టెంబర్ 2024 – టి. రామలింగయ్య
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా – 54- ఆర్. లక్ష్మి
కథలు:
- సమస్య అలా సమాప్తం అయింది – గంగాధర్ వడ్లమన్నాటి
కవితలు:
- ఏకాంతం కావాలి – శ్రీధర్ చౌడారపు
- భాష – భవిత – డా. మైలవరపు లలితకుమారి
పుస్తకాలు:
- శివతత్త్వమూ సమాజ హితమూ వెరసి గండ్ర వారి ‘పెగడపల్లి శ్రీరాజరాజేశ్వరా!’- పుస్తక సమీక్ష – దామెర రాజేశ్
బాలసంచిక:
- రంగుల చిత్రం – కంచనపల్లి వేంకటకృష్ణారావు
అవీ ఇవీ:
- పాఠకుల మనసుల్ని దోచే ‘దోని గంగమ్మ’ కథ – ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ
- మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ – శ్రీ టి.ఆర్.ఎస్. శర్మగారి సాహిత్యంపై జాతీయ సదస్సు – నివేదిక – శంకర కుమార్
English Section:
- The August Holiday!!! – Swathi Ganti
~
ఈ నెల 1వ తేదీ, ఆదివారం ఒకే రోజు అయినందున, ఈ రోజు ‘సంచిక వారపత్రిక’ కూడా విడుదలవుతుంతోంది. వారపత్రికలో ఈ వారం నుంచి శ్రీమతి జి.ఎస్. లక్ష్మి గారి నవల ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ ప్రారంభవుతోంది. గత వారం శ్రీ జిల్లేళ్ల బాలాజీ గారి ‘జీవితమొక పయనం’ అనే నవల ధారావాహికగా ప్రారంభమైంది. వైవిధ్యవంతమైన కథావస్తువులతో ఈ ధారావాహికలు అలరించనున్నాయి.
1 సెప్టెంబర్ 2024 నాటి ‘సంచిక వారపత్రిక’లోని రచనలు:
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 23 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- మహతి-67 – భువనచంద్ర
- పూచే పూల లోన-66 – వేదాంతం శ్రీపతిశర్మ
- మహాప్రవాహం!-42- పాణ్యం దత్తశర్మ
- అద్వైత్ ఇండియా-25 – చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
- గిరిపుత్రులు-7 – చివుకుల శ్రీలక్ష్మి
- జీవితమొక పయనం-2 – జిల్లేళ్ళ బాలాజీ
- మౌనమె నీ భాష ఓ మూగ మనసా!-1 – జి ఎస్ లక్ష్మి
కాలమ్స్:
- అలనాటి అపురూపాలు -236- లక్ష్మీ ప్రియ పాకనాటి
- తెలుగుజాతికి ‘భూషణాలు’ – 27 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- చిరుజల్లు-135 – శ్రీధర
- ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-11 – డా. సి. ఉమా ప్రసాద్
- దంతవైద్య లహరి – 10 – డా. కె. ఎల్. వి. ప్రసాద్
గళ్ళ నుడికట్టు:
- సంచిక పదసోపానం-18: కోడిహళ్లి మురళీమోహన్
- సంచిక పద ప్రతిభ-131: పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద శారద-11 – సిహెచ్.వి.బృందావనరావు
భక్తి:
- తల్లివి నీవే తండ్రివి నీవే!-46 – వేదాల గీతాచార్య
- జనన మరణ చక్రభ్రమణం – సి. హెచ్. ప్రతాప్
ఆత్మకథ/స్వీయచరిత్ర:
- తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర -22 – తుర్లపాటి నాగభూషణ రావు
కథలు:
- చదువరీ నువ్వెక్కడ? (అనువాద కథ)- కన్నడ మూలం: శ్రీనివాస్ జోకట్టె, తెలుగు: చందకచర్ల రమేశ బాబు
- ఆరు కథలు – కొన్ని జీవితాలు-4 (తోడు) – గూడూరు గోపాలకృష్ణమూర్తి
- బుజ్జిగాడి పెళ్ళి – డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి
- గుజరాత్ గోవులు – యన్. వి. శాంతి రెడ్డి
- పుస్తకం చేసిన పెళ్ళి!! – సముద్రాల హరికృష్ణ
పద్యకావ్యం:
- విషాద యశోద-9 – డా. ఆచార్య ఫణీంద్ర
కవితలు:
- తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-17- మూలం. డి.వి.జి. అనువాదం – కల్లూరు జానకిరామరావు
- ఆమెని అడగండి కాస్త! – గీతాంజలి
- సంచికలో 25 సప్తపదులు-13 – సుధామ
- వాక్కులు-12 – రోచిష్మాన్
- దొరికీ దొరకనపుడు – యల్లపు ముకుంద రామారావు
- ఏ యాదైనా మనసు పొరల్లోంచే – డా.టి.రాధాకృష్ణమాచార్యులు
- మానవ మృగాల విశృంఖల హేల! – విడదల సాంబశివరావు
- అందులో నేనెక్కడో? – పెద్దాడ సత్యప్రసాద్
- విపత్తుల కాలం..! – గోపగాని రవీందర్
- సమాంతరాలు – వి. నాగజ్యోతి
పుస్తకాలు:
- బడుగు జీవుల కష్టసుఖాల కలనేత – ’చిలకలంచు జరీకోక’ – పుస్తక పరిచయం – శీలా సుభద్రాదేవి
సినిమాలు/వెబ్ సిరీస్:
- సినిమా క్విజ్-105- శ్రీనివాసరావు సొంసాళె
- సిరివెన్నెల పాట – నా మాట – 60 – జీవిత సారాన్ని రంగరించిన పాట – ఆర్.శ్రీవాణీశర్మ
- ‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-16 – మన్ రే తూ కాహే నా ధీర్ ధరే – పి. జ్యోతి
బాల సంచిక:
- మహాభారత కథలు-72: పాండవ వనగమనము – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
అవీ ఇవీ:
- అట్టపెట్టెలతో అందమైన వస్తువులు – డా. కందేపి రాణీప్రసాద్
- చెన్నై హిందూ కళాశాల మాతృభాషాదినోత్సవ సభ -నివేదిక – గోట్ల యోగానంద స్వామి
- ‘పోరాటపథం’ పుస్తక పరిచయ సభ – ఆహ్వానం – సంచిక టీమ్
- ‘కార్వేటినగరం కథలు’ పుస్తకానికి శివేగారి దేవమ్మ పురస్కార ప్రదానం – వార్త – సంచిక టీమ్
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.