Site icon Sanchika

ఏకాకి

[dropcap]క[/dropcap]ల ఎగతాళికి మనసు ఏకాకి..
అడుగు వైఫల్యానికి దారి ఆగమ్యం.
* * *
మాట విఫలానికి మనిషి ఒంటరి..
బతుకు వైఫల్యానికి జీవితం ఎడారి.
* * *
అవసరం లేని మనసులా మనిషి వెలి
అర్థం కాని నమ్మకంలా నిజం బలి.

Exit mobile version