Site icon Sanchika

ఎన్నికల ఉగాది

[dropcap]ఇ[/dropcap]ది ఎన్నికల ఉగాది
కొత్త ఆశలకు పునాది

గత ఎన్నికల్లో మోది విజయదుంధుభి
ఈ ఎన్నికల్లో ఎవరో ఆ అదృష్టవంతుడు

ఓటరు మహాశయా
ఇప్పటికైనా ఆలోచిస్తే
ప్రతీ రోజూ నీ కుగాదే
లేదా నీ దారి గోదారే

Exit mobile version