Site icon Sanchika

గాలి – వాన కావాలి

బ్బులు నింగినిఁ జూచిరి
బ్బురములతో, చినుకుల నాశల మది తా
నిబ్బరమందిన తరి వా
రుబ్బిరి సంతోషపడిరి యొక్క క్షణమునన్.

పంలకై నీరు దొరకు
నింను త్రాగెడు జలములనిమ్ముగ చేరం
గంను తడి చిప్పిల్లక
నుంయె నిశ్చయమిక యని యోచన కలిగెన్.

ర్షము కొఱకై మనసున
ర్షముతోడను మరింత యానందముగా
ర్షకలోకము నితరులు
ర్షికులై గాచుకొనిరి పనలఁ బడుచున్.

వీ చిటచిట చినుకులు?
రావేల పరగ వరముల రాల్చంగ, నదో,
వేవే సంఖ్యల లక్షల
నీ వేళ భువికి యమృతము నిచ్చు నెపమునన్.

గాలులు వీచెను వడిగా
నేలు చల్లంబడియెను నిజమిక వానల్
చాలును మాకన కురిసెడు
కాములివియే మనకిక లుములు నిండున్.

Exit mobile version