24 డిసెంబర్, 2023న గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కీర్తిశేషులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య ‘చేను చెక్కిన శిల్పాలు’ నానీలు సంపుటి హిందీ అనువాదం ‘గాంవ్ కా గమ్ – ఖేత్ కా ఖేత్’ ఆవిష్కరిస్తున్న నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు.
చిత్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, హిందీ అనువాదకులు డాక్టర్ వెన్న వల్లభరావు, డాక్టర్ రావి రంగారావు, చిటిపోలు మస్తానయ్య, బీరం సుందర్రావు, డాక్టర్ వెలువోలు నాగరాజ్య లక్ష్మి, చలపాక ప్రకాష్, శ్రీ విరంచి, శ్రీ వశిష్ట, ఎస్ఎం సుభాని, నానా తదితరులు ఉన్నారు.