[dropcap]తె[/dropcap]లంగాణ రచయితల సంఘం మరియు పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కొండపల్లి నీహారిణి రచించిన కథాసంపుటి ‘ఘర్షణ’ ఆవిష్కరణ సభ ఆహ్వానం.
వేదిక:
దొడ్డి కొమరయ్య హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్
తేదీ, సమయం:
22-09-2023, శుక్రవారం, సాయంత్రం 6.00 గంటలకు
సభాధ్యక్షత:
శ్రీ కందుకూరి శ్రీరాములు (అధ్యక్షులు, తెరసం, జంటనగరాలు)
ముఖ్య అతిథి – ఆవిష్కర్త:
శ్రీ నందిని సిధారెడ్డి
(తొలి అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ)
గౌరవ అతిథి:
శ్రీమతి మంత్రి శ్రీదేవి
(అధ్యక్షులు, తెలంగాణ అధికారా భాషా సంఘం)
విశిష్ట అతిథి:
శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు
(సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, కాలిఫోర్నియా, అమెరికా, సుజనరంజని అంతర్జాల పత్రిక, ప్రధాన సంపాదకులు)
ఆత్మీక అతిథులు:
- శ్రీమతి శీలా సుభద్రాదేవి, ప్రముఖ రచయిత్రి
- శ్రీమతి నెల్లుట్ల రమాదేవి, ప్రముఖ రచయిత్రి
- శ్రీమతి వాణి దేవులపల్లి, ప్రముఖ రచయిత్రి
- శ్రీ బెల్లంకొండ సంపత్, ప్రముఖ కవి
సాహితీప్రియులకి ఆహ్వానం.