Site icon Sanchika

ఆచార్య వెలమల సిమ్మన్నకు ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం ప్రదానం – ప్రెస్ నోట్

[dropcap]17[/dropcap] నవంబర్ 2024 న విజయవాడ ఠాగూర్ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో భాషావేత్త ఆచార్య వెలమల సిమ్మన్నకు ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం ప్రదానం చేస్తున్న సంఘం అధ్యక్షురాలు డాక్టర్ సి భవాని దేవి.

చిత్రంలో డాక్టర్ జి వి పూర్ణచందు, కోపూరి పుష్పాదేవి, కే రమాదేవి, గబ్బిట దుర్గాప్రసాద్, చలపాక ప్రకాష్, ఎస్ఎం సుభాని, శర్మ సిహెచ్, నానా, గుమ్మా సాంబశివరావు ఉన్నారు.

-ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం

Exit mobile version