గోలి మధు మినీ కవితలు-11

0
2

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. జీవితం

మంచు
పల్లకి

~

2. వంచన

అంపశయ్యపై
చేనేత
జి.ఎస్.టి.తో
నేతకు ఉరి తీత
మంగళగిరిలో
శిలావిగ్రహమై
నేతన్న

~

3. వర్తమానం

దేశాన్ని నడుపుతూ
కుబేరులైతే
దేశం అప్పుల్లోనే మరి

~

4. నవ వర్షం

గతకాలపు మకిలి వదిలి
ఆచరణ ద్వారం తెరిచి
నవోదయానికి
స్వాగతం పలికే క్షణం
నవ వర్షమే మనసా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here