Site icon Sanchika

గోలి మధు మినీ కవితలు-15

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. కల్పం

కాయం దాల్చిన
దృఢ సంకల్పాల
సమాహారం!

~

2. ప్రశ్న

సంకెళ్లను
ఛేదించే
తాళం చెవి

~

3. విజయం

సంకల్ప
ఫలం!

~

4. సంపద

అవసరానికి
పుట్టి పెరిగే
సంతానం!

Exit mobile version