Site icon Sanchika

గోలి మధు మినీ కవితలు-22

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. ఓటు ఫలం

దోపిడీ
చేతులు మారుతుందంతే!

~

2. యోగం

సంయోగం
వియోగం యోగాలే

~

3. దృష్టి*సృష్టి

సృష్టి
ప్రతిరూపం
దృష్టి

దృష్టి
ప్రతిరూపం
సృష్టి

~

4. చిరునామా

కార్మిక కర్షక దేహాలపై
చిరుగుల చొక్కాలే
దేశం చిరునామా

Exit mobile version