[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. మూలం
పన్నీటి చుక్క
మూలం
చెమట చుక్క
~
2. పయనం
లక్షణం
లక్ష్య కారకం
గమనం
గమ్య స్థానం
~
3. అమ్మ
ఓ కోడి పుంజు
ఓ దీపం
తానో చెట్టు
~
4. ప్రవాహం
ఓటుకు నోటు
ఆగితే
ప్రజాస్వామ్య ప్రగతి
ప్రవాహమే