2020 మార్చి ఒకటవ తేదీ ఆదివారం ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని దూరవిద్యా కేంద్రం సభామందిరంలో జాగృతి వారపత్రిక నిర్వహించిన సభలో పూర్వ సంపాదకులు డా. వడ్డి విజయసారథి రచించిన “గుమ్మటాలు” బాలల గీతాల సంపుటి విఖ్యాత కవీంద్రులు శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిద్వారా ఆవిష్కరింప బడింది.
శ్రీ యుతులు సింహాద్రి సూర్యనారాయణ, డా. గోపరాజు నారాయణరావు, ఆచార్య చిలకమారి సంజీవ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, డా.వడ్డి విజయసారథి, ఆం ప్ర శాసనమండలి సభ్యుడు పి. ఎన్. వి. మాధవ్, డా.మేడూరి రామశర్మ, వై.సత్యారావు మాస్టారు చిత్రంలో ఉన్నారు.
డా. వడ్డి విజయసారథి