Site icon Sanchika

హాసం

[dropcap]ఆ[/dropcap]నందం ఒలికింది
మౌనం పలుకై

పువ్వు నవ్వింది
నవ్వు చినుకై

మధువు రాలింది
అనుభూతులు తెమ్మరలై

దుఃఖపు తెరలు తొలిగాయి
హాసాలు కాంతిపుంజాలై..!!

Exit mobile version