హృదయంలో మొలిస్తేనే..

0
49

[శ్రీ సాహితి రచించిన ‘హృదయంలో మొలిస్తేనే..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రేమను
మనిషి కన్నా మమత పలికితే
అర్థం అమృతం..

మనిషి నాలుకపై కన్నా
మనసు గొంతుకలో వింటే
ఆ శబ్దం స్వర్గం..

పెదవిపై కన్నా
హృదయంలో మొలిస్తే
జీవితంలో ఘనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here