[dropcap]ఇం[/dropcap]డియన్ అసోసియేషన్ ఫర్ సైన్స్ ఫిక్షన్ స్టడీస్, బెంగుళూరు వారి ఆధ్వర్యంలో 24వ వార్షిక/9వ ఇంటర్నేషనల్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ వర్చువల్ కాన్ఫరెన్స్ జరగనున్నది.
17 – 18 నవంబర్ 2024 నుంచి 19.00 22.00 గంటల వరకూ జరుగుతుంది
ఈ సమావేశంలో కస్తూరి మురళీకృష్ణ – ఓ రచయితగా, సంచిక సంపాదకవర్గం సభ్యులుగా – సైన్స్ ఫిక్షన్ జానర్‍లో తన కృషి గురించి ప్రసంగిస్తారు.
డా. చిత్తర్వు మధు తెలుగులో సైన్స్ ఫిక్షన్ గురించి ప్రసంగిస్తారు.
వివిధ భారతీయ భాషలలోని సైన్స్ ఫిక్షన్ రచయితలు చదివి వినిపించిన కథలు కేరళ యూనివర్శిటీ వారి సావనీర్‍లో ప్రచురితమవుతాయి.
రిజిస్టేషన్ ఫీజు ₹ 100/-. గడువు తేదీ 30 అక్టోబర్ 2024. పూర్తి వివరాలకు ఈ లింక్ చూడవచ్చు.
https://iasfs.in/wp-content/uploads/2024/10/iasfs24brochureversion2-1.pdf
లాగిన్ ఐడి, పాస్‌వర్డ్ వివరాలు రిజిస్టర్ చేసుకున్న వారి ఈమెయిల్‍కు 16 నవంబరు 2024 నాడు పంపబడతాయి.
మరిన్ని వివరాలు iasfsconf@gmail.com అనే ఐడికి మెయిల్ చేసి పొందవచ్చు. లేదా 8724090960 (WhatsApp messages only) నెంబరుకి వాట్సప్ చేసి పొందవచ్చు.