ఇది నా కలం-19 : చొక్కాపు లక్ష్ము నాయుడు

0
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]

చొక్కాపు లక్ష్ము నాయుడు

[dropcap]న[/dropcap]మస్కారం. నా పేరు చొక్కాపు లక్ష్ము నాయుడు.

మాది విజయనగరం జిల్లా, రామభద్రపురం మండలం, కొత్తరేగ గ్రామం. జననం: 1982. సత్యం నాయుడు, సింహాచలమమ్మ గార్లు నా తల్లిదండ్రులు.

నా భార్య రమాదేవి, పిల్లలు – తేజోవర్షిణి, రోషిణి.

నేను ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. రచన నా ప్రవృత్తి. సమాజంలోని పరిస్థితులకు స్పందించి రచనలు చేస్తాను. నా కవితలు పలు ప్రింట్, ఆన్‌లైన్ పత్రికలలో ప్రచురితం. బాల భారతం పత్రికలో బాలల కథలు ప్రచురితం అయినవి.

***

బహుమతులు.. పురస్కారాలు

  • సంచిక వెబ్ మ్యాగజైన్ వారి దసరా పండగ సందర్బంగా కవితల పోటీల్లో ప్రధమ బహుమతి (2018)
  • రంజని..కుందుర్తి అత్యుత్తమ కవితా పురస్కారం.(2018)
  • ఎక్స్ రే (X.ray)..ఉత్తమ కవితా పురస్కారం (2018)
  • న్యూ ఇండియా అస్యూరెన్స్ వారి కవితల పోటీల్లో ద్వితీయ బహుమతి (2018)
  • భిలాయి వాణి కవితల పోటీల్లో తృతీయ బహుమతి (2018)
  • విజిలెన్స్ వారి కవితల పోటీల్లో కన్సోలేషన్ బహుమతి (2018)
  • అమరావతి సాహితీ మిత్రులు నిర్వహించిన అవినీతి వ్యతిరేక కవితల పోటీల్లో కన్సోలేషన్ బహుమతి(2018)
  • విశాలాక్షి పత్రిక వారి జాతీయ స్థాయి కవితల పోటీలో తృతీయ బహుమతి(2018)
  • తెలుగు పూల తోట..జైనీ ఇంటర్నేషన్ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో కన్సోలేషన్ బహుమతి (2018)
  • కవిసంధ్య వారి జాతీయ స్థాయి కవితల పోటీలో కన్సోలేషన్ బహుమతి(2019)
  • భిలాయి వాణి వారి జాతీయ స్థాయి కవితల పోటీల్లో ప్రధమ బహుమతి(2019)
  • కళా స్రవంతి సాహితీ సంస్థ వారి జాతీయ స్థాయి కవితల పోటీల్లో ప్రధమ బహుమతి( 2019)
  • వురిమల్ల పద్మజ స్మారక జాతీయ స్థాయి కవితా పోటీల్లో ప్రధమ బహుమతి (2019)
  • అమరావతి సాహితీ మిత్రులు నిర్వహించిన అవినీతి వ్యతిరేక కవితల జాతీయ స్థాయి పోటీల్లో ప్రధమ బహుమతి(2019)
  • నెలవంక నెమలీక వారి జాతీయ స్థాయి కవితల పోటీల్లో మక్కెన రామ సుబ్బయ్య పురస్కారం(2019)
  • రంజని వారి జాతీయ స్థాయి ప్రత్యేక కవితల పోటీ(మర్రిమాను..పై)లో ఉత్తమ కవితా పురస్కారం(2019).
  • సాహిత్య ప్రస్థానం ఆగస్ట్ నెల..ఉత్తమ కవితా పురస్కారం(2019)
  • బండికల్లు వెంకటేశ్వర్లు జాతీయ స్థాయి కవితల పోటీల్లో కన్సోలేషన్ బహుమతి (2019)
  • న్యూ ఇండియా అస్యూరెన్స్ వారి కవితల పోటీల్లో ద్వితీయ బహుమతి (2019)
  • కవి సంధ్య వారి జాతీయ స్థాయి కవితా పోటీల్లో ప్రధమ బహుమతి. (2020)
  • సాహితీ కిరణం వారి ఉగాది పోటీల్లో బహుమతి(2020)
  • అర్చన ఫైన్ ఆర్ట్స్ వారి కవితల పోటీల్లో రెండవ బహుమతి.(2020)
  • కవిసంధ్య 2021 కవితల పోటీలో ప్రోత్సాహక బహుమతి.
  • స్నేహ కళా సాహితీ వారి కవితల పోటీలో ప్రోత్సాహక బహుమతి.
  • కరోనా పై ఈనాడు పత్రిక నిర్వహించిన కవితా పోటీల్లో 3 సార్లు ప్రోత్సహక బహుమతులు.
  • ద్వానా..కిన్నెర వారి కవితా పోటీల్లో ద్వితీయ బహుమతి 2021(నాన్న అంశం పై)

ramadevinaidu1215@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here