[dropcap]ప్ర[/dropcap]సిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ జావేద్ అఖ్తర్ కవితల సంపుటి ‘ఇన్ అదర్ వర్డ్స్’ లోని కవితలను సంచిక పాఠకులకు తెలుగులో అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్.
జావేద్ అఖ్తర్ ఉర్దూలో ఒలికించిన అద్భుతమైన భావాలను మృదు మధురంగా తెలుగులో అందిస్తున్నారు వారాల ఆనంద్.
వచ్చే వారం నుండీ జావేద్ అఖ్తర్ భావాలను అందంగా తెలుగులో చదవండి….