“ఇందూరు దర్శిని” డైరక్టరీ కోసం కవులు, రచయితల వివరాలు

0
1

[dropcap]ఉ[/dropcap]భయ జిల్లాలు (ఇందూరు, కామారెడ్డి) జిల్లాల వ్యాప్తంగా రచనారంగంలో ఉన్న కవులు, రచయితలు మరియు మహిళా రచయిత్రుల పరిచయంతో రజనీ ప్రచురణలు నిజామాబాద్ ఆధ్వర్యంలో ఇందూరు రచయితలు, కళాకారుల యొక్క “ఇందూరు దర్శిని” (సంపూర్ణ డైరెక్టరి)ని ప్రచురించదలచారు.

కవులు, రచయితలు, రచయిత్రులు మరియు సాంస్కృతిక కళాకారులు రచనా రంగం, కళారంగంలో చేసిన సాహిత్య సేవ మొదలగు వివరాలు, ప్రచురించిన పుస్తకాల వివరాలతో పాటు ఫోటో మరియు సన్మాన వివరాలతో సంక్షిప్తంగా పరిచయము 30 జూన్ 2018 లోపు రజనీ ప్రచురణలు, శ్రీ బస్వారెసిడెన్సి, 204, మూడవ అంతస్తు, వినాయక్‌ నగర్‌, నిజామాబాద్‌-503003కు పంపగోరుతున్నారు.

మరిన్ని వివరాలకు క్రింది ప్రకటన చూడగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here