ఇందువులు

5
1

[dropcap]”ఇం[/dropcap]దువులు అంటే ఎవురునా?”

“సింధూనది నింకా ఈ పక్క వుండే వాళ్లురా”

“అదేనా… ఎవురని?”

“మనము, బౌద్ధులు, సిక్కులు, జైనులు, కిరస్తానము వాళ్లు

సాయిబులురా”

“ఇందువులు అంటే ఇంద్రానా?”

“ఊరా. సింధూ అనే పదమే ఇందువయింది. దాన్నింకా

ఈ నదికి ఈ పక్క వుండేవాళ్లంతా ఇందువులేరా”

“సరేనా! ఇది శానా పెద్ద సమాచారమునా”

“సత్యము తెలుసుకొని సరుసుకొని పోతే అసలు ఇది సమాచారమే కాదురా”

“అయెనా”

“కానీరా”

***

ఇందువులు = హిందువులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here