Site icon Sanchika

‘జైత్రయాత్ర’ – కొత్త ధారావాహిక – ప్రకటన

 

[dropcap]శ్రీ [/dropcap]కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’ అనే నవలని సరికొత్త ధారావాహికగా అందిస్తున్నాము.

***

ఆడుతూ పాడుతూ సరదాగా చదువు కొనసాగిస్తున్న యువతలో తలచుకుంటే తలరాతల్ని మార్చగలిగే తలదన్ని తలదన్నే తెగువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం కూడా ఈ రోజున యువశక్తి మనం ఆశించే అంచనాల నుండి జారుతోందేమో కానీ అది దిగజారుడుతనం కాదు అని చెప్పే ప్రయత్నం ఈ నవల.

అంతేకాదు, నాగరికతకు దూరంగా నీటి ఎద్దడితో ఇబ్బంది పడే ఓ కుగ్రామంలో జరిగే సామాజిక ఆచారాలూ, అరాచకాలు ఎలా ఉంటాయో  ఈ నవల చెబుతుంది.

యువ శక్తి ప్రవాహాన్ని సమీకరించి, సరైన దారిలో దాని ప్రయాణాన్ని నిర్దిష్టం చేస్తే ఈ దేశం సస్యశ్యామలం, నిత్య కళ్యాణం – పచ్చ తోరణంగా భాసిల్లుతుందనే నమ్మకంతో రాసిన ఈ నవలని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

***

చదవండి.. చదివించండి..

జైత్రయాత్ర

ధారావాహిక వచ్చే వారం నుంచే..

Exit mobile version