[dropcap]శ్రీ[/dropcap] ఆర్.సి.కృష్ణస్వామి రాజు రచించిన ‘జక్కదొన’ కథా సంపుటి ఆవిష్కరణ సభ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధన సంస్థ (ఓ.ఆర్.ఐ.) ఆధ్వర్యంలో జరగబోతున్నది.
వేదిక: సెనేట్ హాల్, ఎస్వీ యూనివర్శిటీ, తిరుపతి
తేదీ, సమయం: 06-10-2024 ఆదివారం ఉదయం 10.30 గంటలకు.
~
ముఖ్య అతిథి:
ఆచార్య సి.హెచ్. అప్పారావు, వైస్ చాన్సలర్, ఎస్వీ యూనివర్శిటీ, తిరుపతి
సభాధ్యక్షులు:
ఆచార్య పి.సి.వెంకటేశ్వర్లు, డైరెక్టర్, ప్రాచ్య పరిశోధన సంస్థ, తిరుపతి
పుస్తక ఆవిష్కర్త:
శ్రీ కె.ఎస్. శ్రీనివాస రాజు, ఐ.ఏ.ఎస్., (రిటైర్డ్), తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు (మౌలిక సదుపాయాలు & ప్రాజెక్టులు)
గౌరవ అతిథి:
ఆచార్య ఎం.భూపతి నాయుడు, రిజిస్ట్రార్, ఎస్వీ యూనివర్శిటీ, తిరుపతి
ప్రత్యేక అతిథి
డా. ఎన్. ఎలిజబెత్ జయకుమారి, తెలుగు శాఖాధ్యక్షురాలు, రాజధాని కళాశాల, చెన్నై
పుస్తక సమీక్ష:
జి. రమేష్ బాబు, ఎస్వీ యూనివర్శిటీ, తిరుపతి
~
సాహిత్య అభిమానులందరూ ఆహ్వానితులే