‘జీవిత సుఖానుభవం’ పుస్తక ఆవిష్కరణ సభ

0
2

[dropcap]డా[/dropcap]క్టర్ మౌని రచించిన ‘జీవిత సుఖానుభవం’ అనే ఆధ్యాత్మిక పుస్తక ఆవిష్కరణ తిరుపతిలో 23/07/2022 న జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు జక్కంపూడి మునిరత్నం, డాక్టర్ కల్పన, రచయితలు ఆర్సీ కృష్ణ స్వామి రాజు, ఆకుల మల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here