జూన్ 2019 జోరు By - June 1, 2019 0 223 FacebookTwitterPinterestWhatsApp జోరుకి ప్రపంచమే బేజారు పెంచుకున్న జోరు పెనువిపత్తు కలరు నిన్ను నమ్మకున్నవారు ఏమౌతారో ఆలోచించు ఒకమారు స్పీడు బ్రేకర్లు కనరావు వెనుక ఆరను వినరాదు తీరు మారితే జోరు జీవితమే అంధకారం ఇకనైన మానుడు మీ జోరు బైకు పట్టిన కుర్రకారు.