ఆగస్టు 2021 కల భయపడితే? By - August 15, 2021 0 2 FacebookTwitterPinterestWhatsApp [dropcap]క[/dropcap]ళ్ళను ఎక్కడకు పంపకు. గుండె గూటికి దూరంగా… ఎక్కడో మునిగిన నిద్రలో ఏదో ఒకటి ‘కల’గా మోసుకొస్తే? తీరే దారి దొరక్క కాళ్ళు వెనక్కు నడిస్తే? నిద్రకు నిద్ర రాక కల భయపడితే? గ్రహణంలా ప్రేమకు చీకటే మనసు చితిగా మనిషి సమాదే.