[dropcap]వి[/dropcap]క్రమ్-బేతాళ కథలు నీతిసారాన్ని అందిస్తాయి.
పాలకులతో, తోటి పౌరులతో ఎలా నడుచుకోవాలో చెప్తాయి.
మంచికి సమీపంగా, చెడుకు దూరంగా ఎందుకు మసలుకోవాలో తెలుపుతాయి.
వివత్కర పరిస్థితులలో ధైర్యంగా మసలుకోడాన్ని నేర్పుతాయి.
విజయగర్వం తలకెత్తకుండా, సంయమనం ప్రదర్శిస్తూ వివేకం కలిగి ఎలా ఉండాలో ప్రదర్శిస్తాయి.
పెద్దలు, పిల్లలు ఆసక్తిగా చదవగల శైలిలో ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన
‘కల్పిత బేతాళ కథలు’ సంచికలో చదవండి
వచ్చే వారం నుంచే..