Site icon Sanchika

కందములు – పంచ భూతములు

పంచ భూతాల విశిష్టతని కంద పద్యాలలో వివరిస్తున్నారు బుసిరాజు లక్ష్మీ దేశాయి “కందములు – పంచ భూతములు” అనే పద్య కవితలో.

భూమియె ఆధారమ్ముగ
సామాన్యముగా నశేష సంజాతమ్ముల్
ప్రామాణికమగు రీతుల
నేమాత్రము విడక కలుగు నిక్కము సుమ్మా.

 

జీము పోకుండ నిలుపు
పానమౌ జలములెపుడు రిరక్షించున్
జీనచక్రము నిరతముఁ
ద్రాగనెల్లరకు దొరకు దాహములందున్.

 

చితమ్మగు జీవినిఁ గా
ల్చుచునగ్ని జగతిని వరుసలోననుఁ బెట్టున్,
నము చేసెడు వేళల
రుచిగల పాకముల నొసగు రోయక యెపుడున్.

 

గాలిని యెప్పుడు చూడగఁ
జాదు ప్రాణుల నయనము, శ్వాసల యందున్
మేలుగ నాధారమ్మై
యేని నాళులనుఁ గనగ నేరికిఁ దరమే?

నమనంగనె కనులను
పడునదిగో విమాననియెడు మా మా
వుల్, హర్షోల్లాసము
లెసెడు బాల్యపు గురుతులె, యింపవి యెపుడున్.

 

Exit mobile version