Site icon Sanchika

‘కార్వేటినగరం కథలు’ బాలల బొమ్మల పుస్తక ఆవిష్కరణ సభ – నివేదిక

ఆర్. సి. కృష్ణస్వామి రాజు రచించిన ‘కార్వేటినగరం కథలు’ బాలల బొమ్మల పుస్తక ఆవిష్కరణ సభ 25/02/2023 న చిత్తూరు జిల్లా కార్వేటినగరం డైట్ కళాశాలలో జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీ రామ్ పురుషోత్తం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మధురాంతకం నరేంద్ర, బాల సాహితీ వేత్త డాక్టర్ ఎమ్.హరికిషన్, ఆల్ ఇండియా రేడియో విశ్రాంత అధికారి ఎ.మల్లేశ్వర రావు, సాహితీ ప్రియులు ఆర్.ప్రభాకర్, గాజుల నాగేశ్వర రావు, నాగరాజు నాయక్, బి.చెంగల్రాజు తదితరులు హాజరయ్యారు.

Exit mobile version