Site icon Sanchika

కథా పారిజాతాలు – కథా సంకలనం కోసం రచనలకు ఆహ్వానం

[dropcap]ర[/dropcap]చయితలు, రచయిత్రులకు నమస్కారాలు.

నా పేరు N K బాబు.

నేను ఇంతవరకు ‘నాకు నచ్చిన నా కథ’ పేరిట అయిదు కథా సంకలనాలు ప్రచురించాను.

ఈ సంకలనాలన్నీ కథా రచయితల పరస్పర సహకారంతో ప్రచురణ చేయబడ్డాయి.

ఇప్పుడు ఆరవ సంకలనం ‘కథా పారిజాతాలు’ ప్రచురించేందుకు ప్రయత్నిస్తున్నాను.

ఈ  సంకలనంలో ప్రచురణ కోసం మీ కథలను ప్రచురించడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

మీ మీ కథలను పంపించాల్సిన చిరునామా

N K Babu.

24-8-1,

Sahaja Society,

Vizianagaram: 535002

Cell 89777 32619.

మరిన్ని వివరాలకు పై నెంబరులో సంప్రదించగలరు.

Exit mobile version