కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 5

0
2

[dropcap]ఏ[/dropcap]డాదికి జెండా
రెండు సార్లు కాదు
గుండెలో
నిత్యం ఎగరాలి

తాను కరుగుతూ
తిమిరంతో పోరాడుతుంది
క్రొవ్వొత్తి
ఎంత త్యాగ‌శీలి

శ్వాస
నిన్ను బ్రతకనిస్తుంది
ఆశ
నీకు బ్రతుకునిస్తుంది

ధరలకు
రెక్కలు సరే
ఆదాయానికి
తోక ఉండాలి కదా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here