కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 7

0
2

[dropcap]న[/dropcap]ను చూస్తూ
పుస్తకంలో నెమలీక
బాల్యస్మృతులను
గుర్తు చేస్తూ

వెదురు
దేహమంతా గాయాలు
జ్ఞాపకాలుగా మలచుకుని
వేణువయ్యింది

ప్రేమించినంత కాలం
తెలియదు
నీ జ్ఞాపకాలు
వ్యాపకాలవుతాయని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here