Site icon Sanchika

కొత్త పదసంచిక-11

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. పాపం పేదవాడు తడబడ్డాడు.(4).
04. “ఈవేళ నాలో ఎందుకో ఆశలు..” అనిన శ్రీరామ చంద్రుడు.(4).
07. ఈ జంటది మూడవ స్థానమా? (5).
08. ఉల్టాగా కురిసేది. (2).
10. మద్యాన్ని మధ్యలో మానేసారా?(2).
11. దుబారా ఖర్చులు ధనాన్ని అస్తవ్యస్తం చేసేసాయి.(3).
13. చెదిరిపోయిన గుంపు.(3).
14. ఎనిమిది మంది లో ఒకడు! దిగ్గజం, దిక్పాలకుడు కాదు. (3).
15. సామాను అటునుంచి పొట్టిగా కనిపిస్తోంది. (3).
16. కొస తో ప్రారంభమైన కుండ.(3).
18. ఎల్లప్పుడూ ఉర్దూలో వ్రాయుడు. (2).
21. ఈ కాయలు వద్దన్నాడు శతకకారుడు.(2).
22. పట్టిందల్లా బంగారం. (5).
24. పోతన గారి ఏనుగు! (4).
25. ఈ దక్షిణ భారత నటి భాస్కరుని కుమార్తెలా ఉందంటారా?(4).

నిలువు:

01. పురాతనము కానిది హ్రస్వమైంది. (4).
02. కనురెప్పలో కాపురము ఉండేవాడు. (2).
03. బాటసారి పైకొస్తున్నాడు. (3).
04. వాపోయిన గుమ్మాలు! (3).
05. ఆకాశ శిఖరంలో చందమామ. (2).
06. శత్రువు పైకొస్తున్నాడు. (4).
09. వారు వివస మౌతూ బంధుత్వం సూచిస్తున్నారా? (5).
10. కాన లోనైనా, కడలి లో నైనా నేను వాహనం వాడను.(5).
12. ఊపిరి ఆగితే ఇది పోయినట్టే! (3).
15. ఎల్లప్పుడూ ఈశ్వరుణ్ణి పూజిస్తారో లేదో కానీ ఇతనో తెలంగాణ సాహితీవేత్త. (4).
17. మతి ఉన్న వసుంధర! (4).
19. మూడొంతులు కోపం వచ్చింది. (3).
20. బంగ్లా పాడు పడినదా? (3).
22. తలా తోక లేని మోసము. (2).
23. నాగు రాకుండా నాది లాగు. (2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 అక్టోబరు 18 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 11 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 అక్టోబరు 24 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-9 జవాబులు:

అడ్డం:   

1.మేనమామ 4.స్వరములు 7.వానప్రస్థము 8.కకా 10.వాడు 11.ముకపి 13.పైరవీ 14.లుప్తము 15.వాయువు 16.తాతలు 18.రాలు 21.లుస్సు 22.కాలకేయులు 24.లుకాపపం 25.సంకీర్తన

నిలువు:

1.మేచకము 2.మావా 3.మనము 4.స్వస్థత 5.రము 6.లుకోడువీ 9.కాకతీయులు 10.వారకాంతలు 12.గుప్తము 15.వారాశులు 17.లుస్సుమన 19.బలపం 20.క్తయుసం 22.కాప 23.లుకీ

కొత్త పదసంచిక-9 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version