[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
01. పడవలో వేసేది కూర్చోడానికి కాదు.(4). |
04. వీలు చూసుకుని తలుపు తీయండి.(4). |
07. వేడిగా చెప్పకూడనిదా? (5). |
08. నీవా, నేనా? ఎందుకు చెప్పండి ఈ నానీలు? (2). |
10. వాచా కర్మణా గమనించండి. కొమ్ము పెడితేనే కోస్తుంది. (2). |
11. అటునుంచి సిద్ధించు. (3). |
13. ఎందరైనా ఉండొచ్చు. ఈ ఫెసిలిటీ బహుశా రాజులకి మాత్రమే! (3). |
14. పక్షిరాజా వారి పవిత్రమైనది. (3). |
15. నీకో నమస్కారం రామా! విల్లు సరిగ్గా ధరించలేదు. గమనించు. (3). |
16. పడవ లోనికి నీ వెందుకొచ్చావ్? టీ కోసమా? (3). |
18. కట్టుకునేదీ, దున్నుకునేదీ! (2). |
21. సీతమ్మ కోరగా లక్ష్మణుడు రివర్స్ లో arrange చేసినది.(2). |
22. పెళ్లి నాటి ప్రమాణాల్లో ఒకటి. (5). |
24. హలో! శైలజా పిత! (4). |
25. అనవసరంగా కులము లో టి చేర్చి కుత్సితము చేశారు. (4). |
నిలువు:
01. తెరువాల అని ఇంకా పడుకుంటే కుదరదు. ఈ జాము వచ్చేసింది. బయలుదేరండి. (4). |
02. టీ రెండు సార్లడిగేడు మామయ్య. వినిపించుకోరేం? (2). |
03. ఈ బీట చూడండి. వజ్రాయుధాలు కనిపిస్తాయి. (3). |
04. ఏడులో కడపటి వార్త. (3). |
05. అబ్బ! వీరు కాదు బాబూ. (2). |
06. నీటిలో వేసేవి. (4). |
09. సినిమా రిలీజ్ రోజు పోస్టర్ మీద నినాదం. (5). |
10. శత్రువు కి శత్రువు మిత్రుడు. ఏమిటిది? (5). |
12. వ్యవసాయం లో కూడా మత ప్రసక్తి. (3). |
15. సుకుమారి కోలాం-13! (4). |
17. మనోహరము! టేస్టీ గా ఉందా? (4). |
19. గతి నిలుపుకుని అస్తవ్యస్తమైన భూమి. (3). |
20. పత్రం మీది కానంత మాత్రాన అన్యమనస్కంగా ఉండాలా? (3). |
22. పాపం! నారాజు తోక కట్ చేశారు! (2). |
23. భర్త లో సగము! (2). |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 నవంబరు 08 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 12 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 నవంబరు 14 తేదీన వెలువడతాయి.
కొత్త పదసంచిక-12 జవాబులు:
అడ్డం:
1.చిత్రసేనా 4.ఆవేశము 7.నికేతనము 8.కవి 10.ఉచ్చు 11.లుపిపు 13.వంపని 14.సిడము 15.జమున 16.ముసహా 18.హాలు 21.ముని 22.వదరుబోతు 24.నాభీలము 25.తుముగరం
నిలువు:
1.చిటికలు 2.సేని 3.నాకేల 4.ఆనక 5.వేము 6.ముమ్రుచ్చుని 9.విపినములు 10.ఉపన్యాసము 12.దండలు 15.జహాపనా 17.హానికరం 19.ముదము 20.ఆబోతు 22.వల 23.తుము
కొత్త పదసంచిక-12 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాసరావు
- లలిత మల్లాది
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయ
- నీరజ కరణం
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీధర్ ముప్పిరాల
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.