కొత్త పదసంచిక-17

0
2

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. ఈ చింతన మధురమే అన్నారు పింగళి.(4).
04. కువలయాశ్వుని ప్రేయసి.(4).
07. పక్షులు కాని పక్షులు! (5).
08. సరిగ్గా చదివి తెలుసుకోండి నాకము అంటే ఏమిటో.(2).
10. ఇల్లు సాలభంజికలతోనా? (2).
11. తెలుగు లో మోరు! (3).
13. అర! డబ్బులు దాచుకోవడానికి టేబుల్ ది కాదు!(3).
14. కృష్ణ సుతుడు కృష్ణుడే అంటారా?(3).
15. హర్షవల్లి లో కొలువై ఉన్నాడు!(3).
16. భయంకరం తడబడింది.(3).
18. నేరస్తుడు ఆద్యంతమూ ఎలా ఉన్నాడో ఇవాళ చూశారా?(2).
21. ఆరు పదులు!(2).
22. శ్రీ శ్రీ గారి బాల్య గీతం.(5).
24. వంశ నాశని అనొచ్చేమో దీనిని. (4).
25. చివరకు చదవమంటున్నాడు మోసగాడు చూశారా?(4).

నిలువు:

01. క్రైస్తవాన్ని వదిలి హిందూ మతాన్ని స్వీకరించిన విదేశీ మహిళకు వివేకానందుడు చేసిన నామకరణం.(4).
02. తలొక్కటీ తీసుకోమంటే సగం మాత్రమే తీసుకున్నారు.(2).
03. మూడు సార్లు టచ్ చేయడం వలన ఈ నటుడు తడబడ్డాడు.(3).
04. కొమ్మలు! కొబ్బరి వీ తాటివీ!(3).
05. తెలుగు పప్పు కాదు!(2).
06. ముక్క కాదు. అంతా!(4).
09. విసుగు లేని రవితేజ!(5).
10. గరికిపాటి ఘోష!(5).
12. స్వంతం కాని శిల.(3).
15. ఒకటి కాదు! రెండు కాదు!! ఇలా..(4).
17. బిచ్చగాడు. శివుడు మాత్రం కాదు సుమండీ.(4).
19. నీళ్ళు సరిచేసుకుని స్వాధీన పరచుకోండి. (3).
20. భగవద్గీత కొంత వరకు చదివి ఆమె సినీనటి అయింది తెలుసా?(3).
22. కొండ కొస తెగింది.(2).
23. తిక్కన గారి లో ఉన్మాదం గమనించారా? (2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 నవంబరు 29 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 17 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 డిసెంబర్ 05 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-15 జవాబులు:

అడ్డం:   

1.హైనాయకా 4.ససేమిరా 7.మావిచిగురు 8.వచి 10.వికొ 11.తిరంగా 13.విజను 14.శరణం 15.పావులు 16.నోచిన 18.షాలు 21.త్రయ 22.కర్కాటకము 24.ముసాఫిరు 25.టపాసులు

నిలువు:

1.హైమవతి 2.యమా 3.కావిలి 4.సగుస 5.సేరు 6.రాజుకొను 9.చిరంజీవులు 10.విజయచిత్ర 12.కరణం 15.పాషాణము 17.నయనాలు 19.సర్కారు 20.సంకట 22.కఫి 23.ముపా

కొత్త పదసంచిక-15 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అపర్ణా దేవి
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • నీరజ కరణం
  • పి.వి.ఆర్. మూర్తి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ల శేషగిరిరావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీదేవి తనికెళ్ళ
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వీణ మునిపల్లి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here