కొత్త పదసంచిక-20

0
2

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. సాటి లేని అను ముందు. (4).
04. వేతనము తీసుకున్న మేఘము.(4).
07. ఊరుకో! గాడు గీడు అంటూ వాగకు. మధ్యలోంచి కనిష్టుడొచ్చి నీ భరతం పడతాడు. (5).
08. అనామిక అమి నఁహీ చాహియే!(2).
10. ఇంకా రాలేదు ఈ మాష్టారు. మధ్యలో ఎక్కడో చిక్కుకున్నారు. (2).
11. టిప్పు కోసం చేసిన వ్యాఖ్యా? లేక టిప్పు సుల్తాన్ మీద వ్యాఖ్యా? (3).
13. కోటలు దాటేవి కావు! కోటలకు బారేవి.(3).
14. అందాల కురంగ శాబకం లో మొలక మొలిచింది. (3).
15. నాటక సూత్ర ధారి కాదు! పాత్ర ధారి!(3).
16. మేం change అయ్యాం కదా! మళ్ళీ పేచీ యా? (3).
18. వారేవా! రెండూ ఏమిటి చెప్పండి.(2).
21. అన్నలో చివరి పార్శ్వం. (2).
22. దీనిని సుందరాచారి గారు తెచ్చారు.(5).
24. మాటలు తడబడ్డాయి. మందు కొట్టేసినట్టున్నారు! (4).
25. కొంటె పనులు! స్టాపులు పెట్టండిక!(4).

నిలువు:

01. ఎప్పడిదో కెరటాన్ని పాతిపెట్టి ఇప్పుడు చెప్తున్నారా? (4).
02. అపసవ్యం చేస్తేనే గదా నిగ్గు తేలేది!(2).
03. ఇది నారదుల వారి సొంతం.(3).
04. ఎనభై నాలుగు లక్షలు! (3).
05. ఇంగ్లీష్ వాచకము కాదు వాలకము.(2).
06. రాలుదము రండి. డిస్కౌంట్లు వస్తాయి.(4).
09. తప్పించుకోడానికి వేసే గంతులు.(5).
10. మన్మథుడు కనిగిరి రాజు నావహించాడు.(5).
12. ఆశకు నియంత్రణ ఉండాలి అని  మామకు చెప్పండి. (3).
15. గోల్కొండ అంటే గుర్తుకొస్తారు. (4).
17. ఏడుకొండల వాడా! ఇవి గైకొను.(4).
19. ఇవి బాగుంటేనే దేశం బాగుంటుందట!(3).
20. ఏదో అన్నారు గానీ, సంతోషం సరిగ్గా వ్యక్త పరిచారు కాదు. (3).
22. మన పద్మిని ముందు రెండు స్వరాలే నేర్చుకుంది. (2).
23. విర్ర వీగుతున్నాడు. కర్ర తిరగేయండి.(2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 డిసెంబర్ 20 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 20 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 డిసెంబర్ 26 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-18 జవాబులు:

అడ్డం:   

1.శివకాశి 4.మావటీడు 7.కాలుకా/గాలిన 8.పాచ 10.విర 11.లలిత 13.రతంభా 14.మెరీనా 15.సామల 16.దీవానా 18.విలు 21.దంప 22.చేనుకు/కి చేవ 24.రజతము 25.రీనారాయి

నిలువు:

1.శిశుపాల 2.కాకా 3.శిలువ 4.మాలిని 5.వన 6.డుకురభా 9.చలిచీమలు 10.వితండవాదం 12.కిరీటి 15.సావిహేర 17.నాపరాయి 19.మినుము 20.కచేరీ 21.చేత 23.వనా

కొత్త పదసంచిక-18 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి.బృందావన రావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • ఎం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తల
  • పంతుల వేణుగోపాలరావు
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ళ శేషగిరి రావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పి.వి.ఆర్.మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శిష్ట్లా అనిత
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here