Site icon Sanchika

కొత్త పదసంచిక-23

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. అమ్మ తమ్ముడ! వస్తివా. (4).
04. ఓర్పుతో బుజ్జగింపులు! (4).
07. ఆది గురువులు! భగణములు కావు.(5).
08. కరణ్ సింగ్ గారు వృద్ధులైపోయారు. తన పేరు కూడా వ్రాయలేకపోతున్నారట! పొడి అక్షరాలతోటే సరిపెట్టుకుంటున్నారట!(2).
10. సుమిత్రా సుప్రభా! యినవంశోత్తమ లక్ష్మణా! తమ్ముడవంటే నీవే నయ్యా. (2).
11. వెనుక నుండి చూడండి అతడి గర్వము!(3).
13. ఇరాకు షా లు సైగ చేస్తున్నారు. లుకు పడకుండా చూసుకోమనండి. (3).
14. ఎలుకలు గుట్టుగా దాక్కునే చోటు. (3).
15. ఈ నాలా మల్లయ్య గారిది కాబోలు. (3).
16. బలే ఎరుపు! చెంత గావించండి!!(3).
18. మన పటాలము దండిగా ఉంది! (2).
21. రా…రా… ! అరవంలో అటునుంచి. (2).
22. అహ! డే అండ్ నైట్లు! (5).
24. ఆ రెమ్మలు వారివట! ఇచ్చేద్దురూ. (4).
25. మరా హంసను చూడడానికి వెళ్దామా?(4).

నిలువు:

01. తడబడినా మేము చక చకా నడిచాం. అయినా, చీకటి అయ్యింది! (4).
02. ఏడులో మొదటిది. (2).
03. మన్మధుని అస్త్రంలో కొత్తదనం కొరవడింది (3)
04. ఉత్కళులు అమాయకులు! తేలిగ్గా తీసుకోవాలి సుమండీ. (3).
05. దా…దా…! పప్పు చూడు!! (2).
06. తుంటరి వెధవ! తడబడ్డాడు. (4).
09. విరాటపర్వం లో విలను గారు! (5).
10. క్రియ, విశేషణము, క్రియా విశేషణములు etc. (5).
12. చింతకాయను ఎటునుంచి కొరికినా తెలిసేది. (3).
15. తండ్రి అసంపూర్ణంగా వ్రాసి విడిచిన సంస్కృత కావ్యం కొడుకు పూర్తి చేసినది. కాదంటారా బరి తెగించి? (4).
17. ముందు వివా త్రాగి రా! తగాదా పెట్టుకోడానికి!! (4).
19. మహామహులు కట్టిన భవంతినిలా అంటారేమో! (3).
20. క్రింద నుండి వస్తోంది కుట్టడానికి. మలేరియా సోకుతుంది జాగ్రత్త! (3).
22. ప్రవరుడు అక్కడ కెళ్ళి చూసిన దృశ్యాన్ని పెద్దన గారు ఎలా ప్రారంభించారంటే..(2).
23. పాశురాలు చివరవి చదవండి క్రింద నుండి. చాలు. (2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జనవరి 10 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 23 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జనవరి 16 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-21 జవాబులు:

అడ్డం:   

1.నసరని 4. సువాసన 7. సత్యవ్రతుడు 8. వాసం 10. సుర 11. రుకవా 13.యుద్ధము 14. కామన 15. రాబడి 16. శంవేప్ర 18. జలం 21. రియా 22. అంజలి దేవి 24. కరండము 25. దీనారము

నిలువు:

1.నలువారు 2. రస 3. నిత్యము 4. సుతులు 5. వాడు 6. నగరము 9. సంకల్ప బలం 10. సుద్ధ సావేరి 12. సమరం 15. రాజసిక 17. ప్రయాణము 19. గజము 20. కాదేదీ 22.అండ 23. వినా

కొత్త పదసంచిక-21 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

~

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Exit mobile version