[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
01. ఈ దళమును ఎన్నడూ మరచిపోము కదా(4) |
04. వచ్చేది భూతము కాదు! భయపడకండి!(4). |
07. గ్లాసు సగం ఖాళీ అయిపోయింది అనుకునేవాడు. (5). |
08. అమ్మో! మగసిరి ఆద్యంతమూ అట్నుంచి చూస్తానని కూర్చుంది ఈవిడ! (2). |
10. బుర్ర లేకుండా వంకర చేసేశారు! (2). |
11. రాజస్థాన్ పో! సపోర్ట్ దొరుకుతుంది.(3). |
13. మశకాలు మందుకొట్టగానే చెదిరిపోయాయ్! (3). |
14. యుద్ధం తో అంతమవ్వాలనేదే రీజన్! (3). |
15. నాలుగు ముఖముల వాడు! (3). |
16. అడ్డదిడ్డమైన అంకురం! (3). |
18. ఇల్లు చూపిస్తున్నది వాడు కాదు! (2). |
21. అటునుంచి తెలివైన జంతువు!(2). |
22. ప్రజలు హారతి పళ్ళెంతో వస్తున్నారు వెనుక. (5). |
24. సౌభాగ్య వతి! (4). |
25. ఇంచుమించుగా ఒకటో నెంబర్ ప్రాయము. (4) |
నిలువు:
01. మొదటి స్వరాల ఆరోహణ! (4). |
02. పుడమి లో అడవి. (2). |
03. షాజహాన్ సుపుత్రుడు వెనుక వస్తుందనడం లేదు. (3). |
04. విశ్వరూపం ప్రదర్శించి ప్రతి యుగంలోనూ పుడతానన్నాడు కానీ కొంచెం మరచిపోయాడు! (3). |
05. దేవలోకం తిరుగుబాటు! ఎందుకో మరి?(2). |
06. క్రింద నుంచి రిపేర్ చెయ్యాలి. (4). |
09. నటశేఖరుడు మంచి బలవంతుడు! (5). |
10. కలుపుకుపోతాం అనకండి. పీకి పారేయాలి! (5). |
12. ప్రాచీన కవి కోసం అడ్డం నాలుగు వెతకండి. (3). |
15. మన వీవనము లో క్రొత్తదనం గమనించండి. (4). |
17. చూడము కాదు! చూడడం సాధ్యం కాదు.(4). |
19. దేవతలు మెచ్చి ఇచ్చేవి తిరగబడ్డాయి. (3). |
20. తిరగేస్తే తద్దినానికి పనికొచ్చేది! (3). |
22. నీ దుశ్చర్య ముందు గమనించు! (2). |
23. ముగ్గురు లో ఒకడు పోయాడు! (2). |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జనవరి 17 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 24 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జనవరి 23 తేదీన వెలువడతాయి.
కొత్త పదసంచిక-22 జవాబులు:
అడ్డం:
1.అందం చందం 4. లునీహాక 7. పూల ఋతువు 8. రగా 10. పేను 11. కలికి 13. తోకలు 14. కలేజా 15. పటలి 16. విడఅ 18. రీము 21. లునా 22. ఇరావంతుడు 24. లువానఆ 25. కులాసాగా
నిలువు:
1.అంగారక 2. చంపూ 3. దంలజ 4. లుతునీ 5. నీవు 6. కమానులు 9. గాలి పటము 10. పేకమేడలు 12. విలేజి 15. పరీక్షలు 17. అనాదిగా 19. మంరాఆ 20. బ్రతుకు 22. ఇన 23. డులా
కొత్త పదసంచిక-22 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- సిహెచ్.వి.బృందావన రావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి.
- ద్రోణంరాజు మోహనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఈమని రమామణి
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాసరావు
- కృష్ణ విరజ
- లలిత మల్లాది
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- ఎం. అన్నపూర్ణ
- నీరజ కరణం
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పద్మావతి కస్తల
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- పి.వి.ఆర్.మూర్తి
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీధర్ ముప్పిరాల
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వేణుగోపాల రావు పంతుల
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
~
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!