Site icon Sanchika

కొత్త పదసంచిక-7

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. వ్యాయామము వెనుక నుండి చేస్తున్నారు.(4)
04. పాట అమృతతుల్యంగా ఉంది.(4).
07. తెలుగు ప్రొఫెసర్!(5).
08. పోక కాదు!(2).
10. కన్నడ నాడు నది చివరకు గండి కొట్టేసింది!  (2).
11. ముల్లు కర్ర కొస నెవరో నరికేసారు. (3).
13. ఇవి సెపరేట్ గా ఉన్నా గమ్యం ఒకటే!(3).
14. కళ్ళల్లో కంపల్సరీ; ఇళ్ళల్లో may be!(3).
15. సగం సగం సొరుగులు.(3).
16. పిల్లాజెల్లల పరంపర అంగడి వీధితో ప్రారంభమా?(3).
18. బంక చులకనగానే ఉంది కానీ అంటుతుంది. హిందీ వాడి దుఃఖాన్ని తత్సమం చేయండి. (2).
21. తేలికగా ఉండడం వలన మర తిరగబడింది. (2).
22. ఓహో! రసము మనోజ్ఞముగా ఉంది.(5).
24. తొట్రుపాటు వలన కాబోలు తిరగబడ్డారు.(4).
25. ధనము మధ్య న ప్రత్యయము చేర్చి నాటండి.(4).

 

నిలువు:

01. మరాఠా భక్తుణ్ణి తత్సమం చెయ్యండి.(4).
02. రసాభస లో కొలువు కూటమి!(2).
03. ధైర్యం కాకపోతే ఏమిటి? ‘రేపు తీసుకుని పో!’ అన్నట్టున్నాయి ఆ హిందీ అమ్మాయి మాటలు!(3).
04. తలకొట్టేసుకున్నాడు చిరంజీవి పాపం!(3).
05. దీనిని పోసిన వాడు నీరు పోయడూ?(2).
06. అంగుష్ట మాత్రుడిలా అంతమయ్యే అరవ హాస్య నటుడు.(4).
09. చూసి హేండివ్వడాన్ని మన భాషలో దయ అంటారా?(5).
10. మోటారు వాహనంలో దుర్భాషలట!(5).
12. ఎవరికి ఎవరూ…?(3).
15. ఆపద కష్టముగా వచ్చిపడింది చివరకు చాటుగా.(4).
17. పోతిమి పురమునకు! చీకటి పడింది. ఇక పోవునకు ఎందుకు?(4).
19. నాలుగు నిలువు నందనుడను ఇలా పిలవొచ్చా?(3).
20. 5వ శతాబ్దం కవి కాస్త బరువు కాబోలు.(3).
22. అడుగుల గుర్తు మొదట పరుషమైంది.(2).
23. మొత్తాలనిపిస్తోందా? పాపం ముదుసలి!(2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 సెప్టెంబరు 21 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 7 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 సెప్టెంబరు 26 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-5 జవాబులు:

అడ్డం:   

1.మునిమాపు 4.వివరించు 7.సరాగమాల 8.నంస్వ 10.మాబు 11.ఆరడి 13.కణిక 14.భర్తలు 15.తోయము 16.రవీనా 18.పులు 21.ణజా 22.ప్రమదావనం 24.టమారాలు 25.సుదినము

నిలువు:

1.ముదనంఆ 2.మాస 3.పురాణం 4.విమానం 5.వల 6.చుముబుక 9.స్వరలయలు 10.మాణిక్యవీణ 12.కర్తవ్యం 15.తోపులాట 17.నాజాలము 19.భ్రమలు 20.ధవసు 22.ప్రరా 23.నంది

కొత్త పదసంచిక-5 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version