Site icon Sanchika

కొత్త పదసంచిక-8

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. పూల పరిమళం.(4).
04. “అసలే కోలాహలం! ఈ సవ్వడేమిటయ్యా మధ్యలో?” ఇలా పరిణమించింది.(4).
07. ప్రియురాలు మరణించ ప్రియుడు కట్టించె కన్నీటి కలబోతగా………(5).
08. రాళ్ళ నెత్తేరా మొదట ఈ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?(2).
10. చెప్పుము అంటే మధ్యలో మింగేసావ్!(2).
11. ఎటునుంచి చూసినా తామర కనబడుతుంది. (3).
13. సాధారణంగా సింహాల ముందు వీటిని ఉటంకిస్తారు.(3).
14. ప్రాణం ఉండేది.(3).
15. ఇరవై నాలుగు నిమిషాలు.(3).
16. అటునుంచి పూర్తి చేశాం.(3).
18. కర్ణ కల్మషం మధ్యలో పోయింది.(2).
21. తాళం చెవులు అటునుంచి చూపేరా?(2).
22. జవరాలి ప్రేమకై యువరాజు నిర్మించె పన్నీటి కాన్కగా……….(5).
24. తత్తరపాటు తడబడితే?(4).
25. మధ్యలో ఒక సంవత్సరం తో పుట్టుక.(4).

నిలువు:

01. ఆటంకాలు రాకుండా చూసేవాడు.(4).
02. పితా కాదు! పితా మహా! అనండి.(2).
03. ఆద్యంతాలతో ఆలకించడమే చూపు!(3).
04. ఛార్మికి కాదు, ఓర్మికి ఫ్రెండ్.(3).
05. మన యాంకర్లు రోజులుని ఇలా అంటారు. (2).
06. లోక శ్రేయస్సు కోసం చేసేవి.(4).
09. పున్నమి – పెద్దన గారిది!(5).
10. చిరంజీవి పూయించినవి.(5).
12. లక్ష్మీదేవి – ఇంద్రునికి బంధువా?(3).
15. రోమాంచము పాటు పడుతోందా?(4).
17. కలయిక! ప్రతిపక్షాలదా?(4).
19. ఎలిజిబిలిటీ చెప్పండి.(3).
20. కలయిక అంటున్నారు లక్ష్మీ, శోభన్ బాబు క్రింద నుండి.(3).
22. జనాభా బాధలు మధ్యలో చూడండి.(2).
23. బొంబాయి ప్రియుడు ప్రియురాలు.(2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 సెప్టెంబరు 28 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 8 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 అక్టోబరు 03 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-6 జవాబులు:

అడ్డం:   

1.తవ్రాతిచే 4.గజానన 7.పరివారము 8.తప, 10.పరా11.వారిజ 13.గిరిజ 14.యావత్తు 15.మరక 16.మురహా 18.నోము 21.ములా 22.పరిశీలన 24.రంవన్నఅ 25.కలికాలం

నిలువు:

1.తరుతవా 2.తిప 3.చేరిక 4.గరము 5.జాము 6.నటరాజ 9.పరికరము 10.పరిహారము 12.చ్యవన 15.మనోహరం 17.హాలాహలం 19.సెరిఅ 20.అలక 22.పన్న 23.నలి

కొత్త పదసంచిక-6 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version