Site icon Sanchika

క్షణం

[dropcap]క్ష[/dropcap]ణం అంటే నాకు చాలా గౌరవం
క్షణం ఒక మరణం.
క్షణం ఒక జననం..
క్షణం ఒక గెలుపు…
క్షణం ఒక ఓటమి….
క్షణం ఆనందాన్ని దూరం చేస్తుంది.
క్షణం నీ భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది.
క్షణం మనిషి అనే మాటను మరిపిస్తుంది.
క్షణం నిన్ను సంపన్నుడిని, మూర్ఖుని కూడా చేస్తుంది
నీవు కూడా క్షణంకు గౌరవం ఇస్తావని ఆశిస్తున్నా.

Exit mobile version