Site icon Sanchika

లక్ష్మీనారాయణ జైనీ స్మారక జాతీయ స్థాయి ఉగాది కవితల పోటీ ఫలితాలు

[dropcap]తె[/dropcap]లుగు పూలతోట సాహిత్య వేదిక, జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన లక్ష్మీనారాయణ జైనీ స్మారక జాతీయ స్థాయి కవితల పోటీలో విజేతలు వీరే.

ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా డా. ఏనుగు నర్సింహారెడ్డి వ్యవహరించారు.

విజేతలకు నగదు బహుమతులు ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రభాకర్ జైనీ గారు త్వరలో అందిస్తారని నిర్వాహకులు వెన్నెల సత్యం, శాంతి కృష్ణలు తెలిపారు. వివరాలకు 9440032210, 9502236670 నెంబర్లలో సంప్రదించాలి.

Exit mobile version