Site icon Sanchika

సినీప్రియుల కోసం మరో కొత్త కాలమ్!!

[dropcap]సం[/dropcap]చిక పాఠకులలో సినీప్రియులకు శుభవార్త!

సంచికలో ఇప్పటివరకు ‘ప్రాంతీయ సినిమా’, ‘ప్రాంతీయ దర్శనం’ అనే రెండు కాలమ్స్ ద్వారా భారతదేశపు ప్రాంతీయ సినిమాలను విశ్లేషించిన సుప్రసిద్ధ సినీ విశ్లేషకులు శ్రీ సికిందర్ 20 అక్టోబర్ 2019 సంచిక నుండి మరో కొత్త కాలమ్ అందించనున్నాను,

‘లోకల్ క్లాసిక్స్‘ పేరిట వివిధ భారతీయ ప్రాంతీయ చిత్రాలలోని గొప్ప చిత్రాల విశ్లేషణని అందిస్తారు.

నిశిత దృష్టి, సమగ్రమైన పరిశీలనతో ప్రాంతీయ చిత్రాలను విశ్లేషించి ఆయా ప్రాంతీయ సినీరంగాలలోని క్లాసిక్ సినిమాల విశేషాలను మనముందుంచుతారు.

పాఠకులకందరికీ ఇదే ఆహ్వానం.

20 అక్టోబర్ 2019 సంచిక నుండి ప్రారంభం:

లోకల్ క్లాసిక్స్!

Exit mobile version