[dropcap]డా[/dropcap]క్టర్ వేదగిరి రాంబాబు జయంతి సందర్భంగా, అక్టోబర్ 14న వెలువడనున్న ‘మా కథలు – 2023’ సంకలనంలో ప్రచురణ కోసం, 2023లో పబ్లిష్ అయిన కథలు పంపవలసిందిగా రచయితలకు మనవి.
ఇది రచయితల సహకార పద్ధతిలో పబ్లిష్ అవుతుందని రచయితలు గమనించ వలసిందిగా మనవి.
కథలు చేరవలసిన ఆఖరు తేది ఆగస్టు 15.08.2024
చిరునామా
సి.హెచ్. శివరామ ప్రసాద్, కన్వీనర్
స్వగృహ అపార్ట్‌మెంట్, ‘సి’ బ్లాక్, జి-2,
భాగ్యనగర్ కాలనీ, కూకట్‌పల్లి
హైదరాబాద్ – 500072
సెల్: 9390085292