‘మా తుఝే నమన్‌’ పుస్తకావిష్కరణ సభకి ఆహ్వానం

0
2

[dropcap]తె[/dropcap]లంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో జాలాది రత్న సుధీర్‌ రచించిన ‘అమ్మ చెక్కిన శిల్పం’ పుస్తకం హిందీ అనువాదం ‘మా తుఝే నమన్‌’ ఆవిష్కరణ సభ ఆహ్వానం.

వేదిక:

రవీంద్ర భారతి కాన్ఫెరెన్స్ హాల్ (మొదటి అంతస్తు), హైదరాబాద్

తేదీ, సమయం:

14-05-2024, మంగళవారం, సాయంత్రం 6.00 గంటలకు

సభాధ్యక్షత:

శ్రీ. సి. ఎస్. రాంబాబు, కథారచయిత

ముఖ్య అతిథి – ఆవిష్కర్త:

ఏనుగు నరసింహారెడ్డి, ప్రముఖ కవి

ఆత్మీక అతిథులు:

  • డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, ప్రముఖ అనువాదకులు
  • డా. సురభి లక్ష్మీ శారద, రచయిత్రి, నాట్యగురు
  • శ్రీ గోవింద్‌ అక్షయ్‌, కవి
  • శ్రీ దీపక్‌ చిండాలియా, కవి
  • శ్రీ గుడిపాటి, ఎడిటర్, పాలపిట్ట, సాహిత్య మాసపత్రిక

సాహితీప్రియులకి ఆహ్వానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here