Site icon Sanchika

మధ్యాహ్నార్కుడూ మానవలోకము

మధ్యాక్కర-

౧. ఎంలో నొకచెంప కంద, హింసగా తోచెనే రమణి

మండెనే హృదయమ్ము మేను, మానినీ వినుమునా బాధ

బంలన్ పగులగా కొట్టు, పాటును పడువారి తలువ

నిండెనే నా కండ్లు చెలియ, నీరుగా కరుగ, నా మనము.

***

౨.ఇండ్లను కట్టెడు వేళ నిద్ధర నున్నట్టి చెట్లఁ –

గండ్లను, బుద్ధిని మూసి కాటువేసిన పాపఫలము

ముండ్ల చెట్లనుఁ గూడ నిచట ముదమార కానంగలేము,

పండ్లనుఁ బండించి యిచ్చు పాదపముల వెన్ని గలవు?

***

౩. పామిట్టుల కాలుచుండ రుగునుఁదీసెడు వేళ

పారక్షలు కొన లేని డుగుజీవులఁ నెట్లు మరతు?

మీదుమిక్కిలినేటికేడు మిన్నయగుచునుండె వేడి,

పోమనగ వేరు గలదె భూమిని వీడినన్ మనకు?

***

౪. ల్లెపూలని, మామిడి యని దిని మురిపెమందరాదొ!

యెల్ల తావుల తావుఁ బఱపు హేరాళ సుమరాశి గనవొ!

యుల్లము రంజిల్లదేమొ! యొప్పు కొనగ నెట్టి బెట్టొ!

ల్లని కుండల నీటి క్కటి రుచినెఱుంగవొకొ!

***

౫.గొడుగులు, వీవనల్ దెచ్చి కొందరికైనను పంచి,

లక వాడక యుండ చ్చని చెట్లను తడిపి,

కుడువగ నీటిని నింపి కొన్ని కుండలనైన యుంచి,

కదారులఁ బెట్టఁ దగును, డచిపోయెడు వారికొఱకు.

***

౬.పాటల పసి వాండ్రు హాయిగా నుందురో గాదొ!

మామాటకు మురిపించి మాయలఁ జేయగా రారొ!

పేలో పెండ్లిండ్ల, పల్లె పేరంటముల కళ లేదొ!

తోలో నుయ్యాల లూగ తొందర కలుగునో లేదొ!

***

౭.చెటలుఁ బట్టుచునున్న చింతలేమియు లేని వారు

గుములు గుములు జేరిరదిగొ కూడినాడుకొనగ, శలవు

బడులకటంచు మురిసి-  గ్గరకుఁ బిలిచి పాట

నీయముగ నేర్పుమోయి, ఖండనమండనలేల?

***

౮. ద్విపద
లోటులనెంచగా లొసుగులునటులె
నోట మంచి పలుక నూరును నటులె.

Exit mobile version